మీనచైత్రో ధనుః పుష్యో మిథునాషాఢకోపిచ।

కన్యాభాద్రపదో మాసః శూన్యమాసాః ప్రకీర్తితాః।।

ఈ సంవత్సరం యాధావిధిగా శుభముహూర్తములు వ్రాయడమైనది. మీన చైత్ర ధనుర్మాసములు శుభకార్యములకు నిషిద్ధము. ప్రాంతీయ ఆచారములలో దేశవ్యవస్థలందు ఆచరించుట, వ్రాయుట మాత్రము జరుగుచున్నవి. ఈ సంవత్సరం ఏప్రిలే 30 అనగా చైత్ర బహుళ అష్టమి స్థిరవారము శుక్రమౌఢ్యమి ప్రారంభమై జూలై13 ఆషాఢ శుక్లనవమి బుధవారము త్యాగమైనది. వైశాఖ, జ్యేష్ఠ మాసములందు ఉపనయన, వివాహాది శుభముహూర్తములు లేవు.

తిరిగి భాద్రపద శుక్లదశమి సెప్టెంబర్11 నండి ఆశ్వయుజ శు దశమి అక్టోబరు 10 మధ్య గురు మౌఢ్యమి, సంవత్యరాంతములో మార్చి 20 నుండి పునః శుక్ర మౌఢ్యమి. కావున ముహూర్తములు తక్కువ. మొత్తం మీద ముహూర్తములు చాలా స్వల్పంగా ఉండటం చేత, విజ్ఞులు ఉన్నవాటిని క్షీర, నీర న్యాయముగా పరిశీలించి ఉపయోగించుకోవలెను.


Shubh Muhurat in April

చైత్రమాసము 8-4-2016 నుండి 6-5-2016 వరకు

ఏప్రిల్ –

8 శుక్రవారం పాడ్యమి, అశ్విని వత్సరాదిత్వేన నవ వస్త్రాభరణ ధారణ, రాజదర్శనాదులు మిథునం మతాం రవి ఉ.గం 11.43

11సోమవారం పంచమి,రోహిణి అన్నప్రాశన డోలారోహణ నూతనవస్త్ర, వ్యాపారారంభ క్రయ విక్రయాదీనాం మిథునం రవి.ఉ.గం.11.31.

13బుధవారం సప్తమి, ఆర్ధ్ర (లగ్న చంద్రః) నూతనవస్త్ర వ్యాపారాదీనామ్ మిథున మతాం రవి. ఉ.గం.11.23

15 శుక్రవారం నవమి, పుష్యమి నూతనవస్త్ర, వ్యాపారాంభ, క్రయ- విక్రయాదీనాం మిథునం వసుః ఉ.గం11.16.

 1. శనివారం దశమి, మఘ, వివాహ, గర్బాదానాదులు ధను రవి రా. గం.11.56.
 2. ఆదివారం ఏకాదశి, మఘ, డోలారోహణస్య కర్కాటకో మతాం. రవి. ప.గం 12.06.
 3. సోమవారం ద్వాదశి, పుబ్బ, డోలారోహణ క్రయవిక్రయ, వాణిజ్యాదీనాం మిథునం మతాం. రవి.ఉ.గం.11.04.
 4. మంగళవారం త్రయోదశి, హస్త, వివాహస్య మీనో చోరః (7 చంద్రః) తె.4.16.

20.బుధవారం చతుర్దశి, హస్త, వివాహ గర్భాదానాదీనాం ధను (రాజ) రా.గం.11.40.

 1. గురువారం పూర్ణిమ, చిత్ర, వివాహ, గర్భాదాన, గృహప్రవేశాదీనాం ధను రవి.రా.గం.11.36. వివాహ, గృహారంభ ప్రవేశాదీనాం, మీనో మతాం రవి.తె.4.08.
 2. శుక్రవారం బ.పాడ్యమి, స్వాతి, మిథునం (6చంద్రః) వివాహ, గృహారంభ దేవతాప్రతిష్ఠ, డోలారోహణ, క్రయవిక్రయ, మిథునం రవి ఉ.గం.10.48, వివాహ, గర్భాదానాదీనాం ధనూరాజా రా.గం.11.32.
 3. ఆదివారం తదియ, అనూరాధ, వివాహ గర్భాదాన గృహ ప్రవేశాదీనాం ధనూ రవి రా.గం.11.24., గృహారంభ ప్రవేశాదీనాం మీనో రవి తె.3.56.

26.మంగళవారం పంచమి, మూల, వివాహస్య మీనో మతాం ర.తె.గం.3.48

 1. బుధవారం పంచమి, మూల, అన్నప్రాశన వివాహ విద్యారంభ డోలా రోహణాదీనాం మిథునం మతాం రవి ఉ.గం.10.29(7చంద్రః).

Shubh Muhurat in May

శుక్ర మౌఢ్యం ప్రా.30.4.2016నుండి13.07.2016 వరకు.

 1. శనివారం అష్టమి, శ్రవణం, అన్నప్రాశన క్రయవిక్రయ కర్కాట రవి ఉ.గం.11.15. నవమి డోలారోహణ క్రయవిక్రయ కన్య మతాం.రవి ప.గం.4.02.

మే -

 1. ఆదివారం నవమి, ధనిష్ఠ, అన్నప్రాశన క్రయ విక్రయం మిథున రవి ఉ.గం.10.10.
 2. సోమవారం దశమి, శతభిషం, అన్నప్రాశన క్రయవిక్రయం మిథున రవి ఉ.గం.10.09.

వైశాఖమాసము 7-5-2016 నుండి 5-6-2016వరకు

 1. ఆదివారం విదియ, రోహిణి, అన్నప్రాశన క్రయవిక్రయ కర్కాటక మతాం రవి ఉ.గం.11.05
 2. సోమవారం తదియ, మృగశిర, అన్నప్రాశన క్రయవిక్రయాదీనాం మిథున మతాం. రవి ఉ.గం.9.41

11.బుధవారం పంచమి, పునర్వసు, క్రయవిక్రయం మిథునం మతాం రవి ఉ.గం.9.34.

 1. సోమవారం దశమి, ఉత్తర, అన్నప్రాశన క్రయవిక్రయం మిథున రవి ఉ.గం.9.14. అన్నప్రాశన క్రయ విక్రయం కర్కాట మతాం. రవి ఉ.10.13.
 2. బుధవారం ద్వాదశి, హస్త, అన్నప్రాశన క్రయవిక్రయం మిథున రవి ఉ.గం. 9.06.
 3. గురువారం త్రయోదశి, చిత్ర, అన్నప్రాశన క్రయవిక్రయం మిథున ఉ.గం.9.02.

20.శుక్రవారం చతుర్దశి, స్వాతి, అన్నప్రాశన క్రయ విక్రయ కర్కాట రవి ఉ.గం.9.57. డోలారోహణ క్రయవిక్రయ కన్యా రవి ప.గం.2.44.

 1. ఆదివారం పాడ్యమి, అనూరాధ, అన్నప్రాశన క్రయ విక్రయం మిథున మతాం.రవి ఉ.8.59, అన్నప్రాశన క్రయవిక్రయం కర్కాటక రవి ఉ.9.49, డోలారోహణ క్రయవిక్రయం కన్యా రవి ప.గం.2.36.
 2. బుధవారం చవితి, పూ.షా, డోలారోహణ క్రయవిక్రయం కన్యా రవి ప.గం.2.25.
 3. గురువారం పంచమి, ఉ.షా, అన్నప్రాశన క్రయ విక్రయ మిథునం రవి. ఉ.గం.8.35.
 4. శుక్రవారం షష్ఠి, శ్రవణం, అన్నప్రాశన క్రయ విక్రయకర్కాటకం. మతాం. రవి ఉ.గం.9.29.
 5. శనివారం సప్తమి, ధనిష్ఠ, అన్నప్రాశన క్రయ విక్రయ కర్కాటకం రవి ఉ.గం.9.25. డోలారోహణ క్రయ విక్రయం కన్య రవి ప.గం 2.13.

Shubh Muhurat in June

జూన్ -

 1. బుధవారం ఏకాదశి, రేవతి, డోలారోహణ క్రయ విక్రయ కన్య రవి ప.గం.1.57.

2.గురువారం ద్వాదశి, అశ్విని, అన్నప్రాశన క్రయ విక్రయం మిథునం రవి ఉ.గం.8.08.

జ్యేష్ఠ మాసము 6-6-2016 నుండి 4-7-2016 వరకు

 1. సోమవారం విదియ, మృగశిర, అన్నప్రాశన క్రయ విక్రయం మిథున రవి. ఉ.గం.7.52.అన్నప్రాశన క్రయ విక్రయం కర్కాటక మతాం. ర. ఉ.గం.8.50.
 2. బుధవారం చవితి, పునర్వసు, క్రయ విక్రయం మిథున రవి ఉ.గం.7.44 అన్నప్రాశన కర్కాటక మతాం.రవి ఉ.గం.8.42, పుష్యమి అన్నప్రాశన క్రయ విక్రయం కన్యమతాం రవి ప.గం.1.30.
 3. గురువారం పంచమి, పుష్యమి, అన్నప్రాశన క్రయవిక్రయం మిథునం రవి ఉ.గం7.40.

12.ఆదివారం అష్టమి, పుబ్బ, అన్నప్రాశన మిథునం రవి ఉ.గం.7.28.

 1. సోమవారం నవమి, ఉత్తర, అన్నప్రాశన కర్కాటక రవి ఉ.గం.8.23.

15.బుధవారం ఏకాదశి, చిత్ర, అన్నప్రాశన క్రయవిక్రయం కర్కాటకో చోరఃఉ.గం.8.15.

 1. గురువారం ఏకాదశి, స్వాతి, అన్నప్రాశన క్రయవిక్రయం కర్కాటకం మతాం. రవి ఉ.గం.8.11(స్పర్శ)
 2. శనివారం త్రయోదశి, అనూరాధ, అన్నప్రాశన క్రయవిక్రయ సింహం.రవి ఉ.గం.11.14.అన్నప్రాశనం కన్య రవి ప.గం.12.51.
 3. సోమవారం పూర్ణిమ, మూల, అన్నప్రాశన క్రయ విక్రయం కర్కాటకం మతాం రవి ఉ.గం.7.56,అన్నప్రాశన క్రయ విక్రయం సింహం రవి ఉ.గం.11.06.

22.బుధవారం విదియ, పూ.షా, క్రయ విక్రయం కర్కాటకం రవి ఉ.గం.7.48. ఉ.షా, అన్నప్రాశన క్రయ విక్రయం సింహం రవి ఉ.గం.10.58.

23.గురువారం తదియ, ఉ.షా, అన్నప్రాశన క్రయ విక్రయం కర్కాటకం రవి ఉ.గం.7.44.

 1. శనివారం పంచమి, శతభిషం, అన్నప్రాశన క్రయ విక్రయం సింహం రవి ఉ.గం.10.46. అన్నప్రాశన క్రయవిక్రయం కన్య మతాం. రవి ప.గం.12.23.
 2. ఆదివారం షష్ఠి, శతభిషం, అన్నప్రాశన క్రయ విక్రయం కర్కాటక మతాం రవి ఉ.గం.7.32.పూ.భా,అన్నప్రాశన క్రయ విక్రయం సింహం రవి ఉ.గం.10.43
 3. సోమవారం సప్తమి, ఉ.భా, అన్నప్రాశన క్రయ విక్రయం కర్కాటకం రవి ఉ.గం. 7.28.
 4. బుధవారం దశమి, అశ్విని, అన్నప్రాశన క్రయవిక్రయం సింహం మతాం రవి ఉ.గం.10.31.

Shubh Muhurat in July

ఆషాఢమాసము 5-7-2016 నుండి 2-8-2016 వరకు

జూలై -

 1. బుధవారం విదియ, పుష్యమి, అన్నప్రాశన క్రయ విక్రయం కర్కాటక రవి ఉ.గం. 7.20.
 2. సోమవారం సప్తమి, హస్త, అన్నప్రాశన క్రయవిక్రయం కన్య మతాం. రవి ఉ.గం.11.20.
 3. శుక్రవారం ఏకాదశి, అనూరాధ, అన్నప్రాశన క్రయవిక్రయం కన్య మతాం. రవి ఉ.గం.11.05.
 4. సోమవారం చతుర్దశి, మూల, అన్నప్రాశన క్రయ విక్రయం కన్య రవి ఉ.గం.10.52.
 5. శనివారం చవితి, శతభిష, అన్నప్రాశన క్రయవిక్రయం కన్య రవి ఉ.గం.10.33.

24.ఆదివారం పంచమి, పూ.భా, క్రయ విక్రయం తుల మతాం ర. ప.గం.01.19.

 1. సోమవారం షష్ఠి, ఉ.భా, అన్నప్రాశన క్రయ విక్రయ కన్య ఉ.గం.10.25.
 2. బుధవారం అష్టమి, అశ్విని, అన్నప్రాశన క్రయవిక్రయం కన్య ఉ.గం.1017.

29.శుక్రవారం దశమి, రోహిణి,అన్నప్రాశన క్రయ విక్రయం కన్య ఉ.గం.10.09.

 1. శనివారం ద్వాదశి, మృగశిర, అన్నప్రాశన క్రయ విక్రయం కన్య ఉ.గం.10.05.

Shubh Muhurat in August

శ్రావణమాసము 3-8-2016 నుండి 1-09-2016

ఆగష్ట్ –

 1. గురువారం విదియ, మఘ, క్రయ విక్రయ వ్యాపారాదులు తుల రవి ప.గం.12.35.
 2. శనివారం చవితి, ఉత్తర, క్రయ విక్రయం కన్య మతాం రవి ఉ.గం.9.37 (రిః+సగ్రహ చంద్రః),పంచమి ఉత్తర, వివాహ గృహారంభ ప్రవేశదీనాం మిథునం రవి తె.గం.3.52.
 3. ఆదివారం పంచమి, హస్త, వివాహం వాణిజ్య క్రయవిక్రయదీనాం (లగ్న చంద్రః) కన్యా రవి ఉ.గం.9.33,గృహారంభం మిథునం రవి రా.3.44.
 4. సోమవారం షష్ఠి చిత్ర గృహప్రవేశం మీనం రవి రా.9.00
 5. బుధవారం అష్టమి, స్వాతి, అన్నప్రాశన క్రయ విక్రయం కన్యచోర ఉ.9.21.

13.శనివారం దశమి, జ్యేష్ఠ, క్రయ విక్రయ కన్య రవి. ఉ.గం.9.10. ఏకాదశి క్రయ విక్రయ తులా రవి ప.12.00.

 1. గురువారం పాడ్యమి, శతభిషం, వివాహ గృహారంభ గృహప్రవేశం మిథునం రవి తె.3.04.
 2. శనివారం విదియ, పూర్వాభాద్ర, అన్నప్రాశన క్రయ విక్రయ వాణిజ్యాదులు తుల రవి ఉ.గం.11.32. తదియ, ఉ.భా, వివాహం గృహారంభ గృహప్రవేశం మిథునం చోర రా.2.56, వివాహం గృహారంభ కర్కాట రవి రా.3.55.
 3. ఆదివారం చవితి, ఉ.భా, డోలారోహణ క్రయ విక్రయం ధను మతాం రవి ప. 3.36, రేవతి గృహారంభ గృహప్రవేశం మిథునం రవి రా2.52.

24.బుధవారం సప్తమి, భరణీ, డోలారోహణ క్రయ విక్రయం వ్యాపారాదులు మకరం రవి ప. 4.55.

 1. గురువారం అష్టమి, రోహిణి, వివాహ గృహప్రవేశం మీనం మతాం. రవి రా.7.52, వివాహం గృహారంభ గృహప్రవేశం మిథున రవి రా.2.36, నవమి రోహిణి వివాహం గృహారంభ కర్కాట రవి రా.3.35.
 2. శుక్రవారం నవమి, రోహిణి, వివాహం గృహారంభ గృహప్రవేశం తుల రవి ప.11.08, దశమి మృగశిర వివాహం గృహారంభ గృహప్రవేశం మిథున రవి రా.2.33, వివాహం గృహారంభం కర్కాట వసు రా.3.31.

27 శనివారం దశమి, మృగశిర, వివాహం గృహారంభ గృహప్రవేశం తుల మతాం. రవి ఉ.11.04.


Shubh Muhurat in September

భాద్రపద మాసము 2-9-2016 నుండి 30-9-2016

సెప్టెంబర్ -

 1. ఆదివారం తదియ, హస్త, అన్నప్రాశన క్రయ విక్రయం కన్య రవి ఉ. 7.42.
 2. సోమవారం పంచమి, స్వాతి, క్రయ విక్రయం మీన రవి రా.7.09.

10.శనివారం నవమి, మూల, అన్నప్రాశన క్రయవిక్రయాదులు తుల చోర ఉ.10.09.

11. గురుమౌడ్య ప్రా..

14.బుధవారం త్రయోదశి, శ్రవణం, అన్నప్రాశన క్రయ విక్రయాదులు కన్య రవి. ఉ.7.03

15.గురువారం చతుర్దశి, శతభిషం, డోలారోహణ క్రయవిక్రయం ధను రవి ప.1.57. 


Shubh Muhurat in October

ఆశ్వయుజ మాసము 1-10-2016 నుండి 30-10-2016 వరకు

అక్టోబర్ –

 1. బుధవారం చవితి, అనూరాధ, అన్నప్రాశన క్రయ విక్రయం తుల రవి ఉ.8.30.
 2. గురువారం పంచమి, అనూరాధ, అన్నప్రాశన క్రయవిక్రయం తుల రవి ఉ.8.26.

10.గురు మౌఢ్య త్యాగం.

10.సోమవారం నవమి, ఉ.షా, అన్నప్రాశన క్రయవిక్రయాదులు తుల రవి ఉ.8.10.

 1. బుధవారం ఏకాదశి, ధనిష్ఠ, అన్నప్రాశన వివాహ క్రయవిక్రయ వైశ్య ఉపనయనాదులు తుల రవి ఉ.8.02.

13.గురువారం ద్వాదశి, శతభిషం, అన్నప్రాశన వివాహ క్రయవిక్రయం, గృహారంభ వైశ్యోపనయనాదులు తుల రవి ఉ.గం.7.59.

 1. ఆదివారం పూర్ణిమ, రేవతి, వివాహం గృహారంభ గృహప్రవేశం తుల రవి ఉ.గం.7.47.
 2. శుక్రవారం షష్ఠి, ఆర్ద్ర, వ్యాపార క్రయవిక్రయములు మీన రవి సా.4.07. సప్తమి పునర్వసు గృహారంభం కన్య రవి తె. 4.37.
 3. శనివారం అష్టమి, పుష్యమి, గృహప్రవేశం కన్య రవి తె.4.33.
 4. ఆదివారం అష్టమి, పుష్యమి, డోలా రోహణ క్రయ విక్రయ వ్యాపార వాణిజ్యాదులు మకర రవి ప.12.59.నవమి, పుష్యమి, గర్భాదానాదులు కర్కాట రవి రా.11.42. 

Shubh Muhurat in November

కార్తిక మాసము 31-10-2016 నుండి 29-11-2016 వరకు

నవంబర్ –

2.బుధవారం తదియ, అనూరాధ, అన్నప్రాశన వైశ్యోపనయన క్రయవిక్రయములు ధను చోర ఉ.10.48 (స్పర్శ).

 1. శుక్రవార పంచమి, మూల, అన్నప్రాశన వైశ్యపనయన వివాహం ధను రవి ఉ.గం.10.40.
 2. శనివారం షష్ఠి, ఉ.షా, వివాహ గృహారంభ గృహప్రవేశం కన్య రవి తె.3.38.
 3. సోమవారం అష్టమి, శ్రవణం, గృహారంభం ధను రవి ఉ.10.28.
 4. బుధవారం దశమి, శతభిషం, డోలారోహణ క్రయ విక్రయం మీన రవి ప. 2.53.

11.శుక్రవారం త్రయోదశి, రేవతి, వివాహం, గృహప్రవేశం, గృహారంభం కన్యమతాం రవి తె.3.14.

12.శనివారం త్రయోదశి, రేవతి, డోలారోహణ క్రయ విక్రయ వ్యాపార వాణిజ్యాదులు మీనం రవి ప.2.41.

13.ఆదివారం చతుర్దశి, అశ్విని, అన్నప్రాశన వివాహం గృహారంభం ధను రవి ఉ.10.05.

 1. బుధవారం విదియ, మృగశిర, డోలారోహణ క్రయవిక్రయ వ్యాపార వాణిజ్యాదులు మీన రవి ప.2.25. తదియ, మృగశిర, వివాహ గృహారంభ గృహప్రవేశం తుల మతాం.రవి తె.5.45.

18.శుక్రవారం పంచమి, పునర్వసు, క్రయవిక్రయములు మీనం రవి ప.2.17, గృహారంభం కన్య రవి రా.2.47, గృహారంభం తుల వసు తె.5.37.

20.ఆదివారం సప్తమి, పుష్యమి, క్రయ విక్రయ వైశ్యోపనయన ధను రవి ఉ.9.37.

23.బుధవారం దశమి, పుబ్బ, క్రయ విక్రయం ధను మతాం. రవి ఉ.9.25. దశమి, ఉత్తర, డోలారోహణ క్రయ విక్రయం మీన మతాం రవి ప.గం.1.57. వివాహం గృహారంభం గృహప్రవేశం కన్య చోర రా. 2.27, వివాహం గృహారంభం గృహప్రవేశం తుల రవి తె.5.17.

24.గురువారం ఏకాదశి, హస్త, వివాహం గృహారంభం గృహప్రవేశం కన్య రవి రా.2.23.


Shubh Muhurat in December

మార్గశిర మాసము 30-11-2016 నుండి 29-12-2016 వరకు

డిశెంబర్ –

3.శనివారం పంచమి, ఉ.షా, వివాహం గృహారంభం గృహప్రవేశం కన్యచోర రా.1.48, వివాహం గృహారంభం గృహప్రవేశం తుల రవి తె.4.38.

 1. ఆదివారం పంచమి, శ్రవణం, డోలారోహణ క్రయవిక్రయం మీనం మతాం రవి ప.1.14 షష్ఠి శ్రవణం గృహప్రవేశం కన్యా రవి రా.1.44.
 2. సోమవారం షష్ఠి, ధనిష్ఠ, దేవతా ప్రతిష్ఠ అన్నప్రాశన క్రయవిక్రయములు ధనుమతాం రవి ఉ.8.38.

8.గురువారం నవమి, ఉ.భా, డోలారోహణ క్రయవిక్రయములు మీనం రవి ప. 12.58, దశమి ఉ.భా వివాహం గృహారంభం గృహప్రవేశం కన్య రవి రా.1.28, దశమి ఉ.భా వివాహం గృహారంభం గృహప్రవేశం తుల మతాం రవి తె.4.18.

 1. శుక్రవారం ఏకాదశి, రేవతి, వివాహం గృహప్రవేశం కన్యచోర రా.1.24, ఏకాదశి వివాహం గృహారంభం గృహప్రవేశం తులా రవి తె 4.15.
 2. గురువారం తదియ, పునర్వసు, గృహారంభం తుల రవి తె.3.51.
 3. బుధవారం అష్టమి, ఉత్తర, వివాహం మకర రవి ఉ.9.06, నవమి హస్త వివాహం కన్య చోర రా.12.37,నవమి హస్త వివాహం తుల రవి తె.3.27.
 4. గురువారం నవమి, హస్త, క్రయ విక్రయం మీనం రవి ప. 12.03, దశమి చిత్ర గృహప్రవేశం కన్య రవి రా. 12.33. 

Shubh Muhurat in January 2017 

పుష్యమాసము 30-12-2016 నుండి 27-01-2017 వరకు

2017 జనవరి-

 1. సోమవారం చవితి, ధనిష్ఠ, అన్నప్రాశన క్రయవిక్రయములు మకర రవి ఉ.8.18.
 2. బుధవారం షష్ఠి, పూ.భా, క్రయ విక్రయములు మకరం రవి ఉ.8.11.
 3. గురువారం సప్తమి, ఉ.భా, అన్నప్రాశన క్రయ విక్రయములు మకర రవి ఉ.8.07
 4. శుక్రవారం నవమి, రేవతి, అన్నప్రాశన క్రయ విక్రయములు మీనం రవి ఉ.గం.11.03.
 5. శనివారం దశమి, అశ్విని, అన్నప్రాశన క్రయ విక్రయ మీనం రవి ఉ.10.59.
 6. సోమవారం ద్వాదశి, రోహిణి, క్రయ విక్రయం మీనం రవి ఉ.గం.10.51.

మాఘ మాసము 28-01-2017 నుండి 26-2-2017 వరకు

 1. ఆదివారం విదియ, ధనిష్ఠ, క్రయ విక్రయ వాణిజ్యాదులు వృషభం రవి ప.1.28. విదియ శతభిషం గృహప్రవేశం తుల రవి రా.12.52, గృహప్రవేశం వృశ్చిక వసు రా.1.49.

Shubh Muhurat in February 2017 

ఫిబ్రవరి –

 1. బుధవారం పంచమి, రేవతి, వివాహ గృహ ప్రవేశ తుల వసు రా.12.40, పంచమి రేవతి వివాహ గృహప్రవేశం వృశ్చిక రవి రా.1.37.

2.గురువారం సప్తమి, అశ్విని, వివాహం తుల రవి రా.12.36, సప్తమి అశ్విని వివాహం గృహప్రవేశం వృశ్చిక రాజ రా.1.33.

 1. ఆదివారం దశమి, రోహిణి, గృహప్రవేశం తుల రవి రా. 12.25, గృహప్రవేశం వృశ్చికచోర రా.1.22.
 2. గురువారం చతుర్దశి పుష్యమి గృహప్రవేశం వృశ్చిక రవి రా.1.06.
 3. సోమవారం తదియ, ఉత్తర, గృహప్రవేశం వృశ్చిక రా. 12.50.
 4. బుధవారం పంచమి, చిత్ర, గృహప్రవేశం వృశ్చిక రవి రా.12.43, గృహారంభం మకర రవి తె.5.25.
 5. గురువారం షష్ఠి, స్వాతి, వివాహం తుల చోర రా.11.42, వివాహం వృశ్చిక వసు రా.12.39, షష్ఠి చిత్ర అన్నప్రాశన వృష రవి ప.12.17.

18.శనివారం అష్టమి, అనూరాధ, గృహారంభం మకర రవి తె.5.14.


Shubh Muhurat in March 2017 

ఫాల్గునమాసము 27-2-2017 నుండి 28-03-2017 వరకు

మార్చ్ –

 1. బుధవారం చవితి, రేవతి, వివాహ గృహారంభం గృహప్రవేశం మకర రవి తె.4.33, చవితి రేవతి వివాహ గృహప్రవేశం వృశ్చిక రవి రా.11.51
 2. శుక్రవారం పంచమి, భరణి, ఆశ్వలాయనోపనయనస్య మీనం రవి ఉ.7.26.
 3. ఆదివారం సప్తమి, రోహిణి, ఉపనయనం దేవతా ప్రతిష్ఠ మీనం మతాం రవి ఉ.7.19, అష్టమి మృగశిర వివాహ గృహప్రవేశ, వృశ్చిక (రాజ) రా.11.36.
 4. సోమవారం నవమి, మృగశిర, గృహప్రవేశం వృషభ రవి ఉ.గం.11.10, గృహప్రవేశం వృశ్చిక మతాం రవి రా.11.32
 5. శుక్రవారం చతుర్దశి, మఘ, వివాహం మకర రవి తె.గం. 3.59, వృశ్చిక మతాం. రవి రా.11.17.
 6. శనివారం చతుర్దశి, మఘ, వృషచోర వివాహం ఉ.గం.10.52.
 7. ఆదివారం బ.పాడ్యమి, ఉత్తర, గృహారంభం మకర రవి తె.3.52.
 8. సోమవారం బ.పాడ్యమి, ఉత్తర, గృహారంభ ప్రవేశం మీనం రవి ఉ,గం 6.49, బ.పాడ్యమి ఉత్తర గృహారంభ ప్రవేశం వృష వసు ఉ.గం.10.44, విదియ హస్త గృహప్రవేశం వృశ్చిక రవి రా.గం. 11.06.
 9. బుధవారం తదియ, చిత్ర, వివాహ గృహారంభ ప్రవేశం వృష రవి ఉ.గం.10.37. చవితి స్వాతి వివాహం వృశ్చికం (రాజ) రా.10.59,
 10. గురువారం చవితి, స్వాతి, వివాహం వృశ్చిక రవి రా.గం10.55
 11. శనివారం షష్ఠి, అనూరాధ, వివాహ గృహారంభం మకర రవి తె.గం.3.29, వివాహ గృహారంభ ప్రవేశం వృష రవి ఉ.గం 10.25, క్రయ విక్రయం కర్కాట రవి ప.2.12
 12. బుధవారం దశమి, ఉ.షా, నూతనవస్త్ర వ్యాపార క్రయ విక్రయములు కర్కాట రవి ప.1.55.
Quick WhatsApp Support